Video Of Day

Breaking News

పంచాయతీ ఎన్నికలకు ఎమ్మెల్యేల అడ్డుపుల్ల?


స్థానిక సంస్థల ఎన్నికలకు అధికార పార్టీ శాసనసభ్యులు కూడా బాగా అడ్డుపడుతున్నట్టు అధికారులు భావిస్తున్నారు. ఎన్నికలు నిర్వహిస్తే తమ అధికారం తగ్గుతుందని, పైగా తమవారిని గెలిపించుకోలేకపోతే 2014 సాధారణ ఎన్నికల్లో ఇబ్బంది ఎదురవుతుందని భావిస్తున్నట్టు అంచనా వేస్తున్నారు. కానీ గ్రామ పంచాయతీలకు సకాలంలో ఎన్నికలు నిర్వహించనందువల్ల ఇప్పటికే కేంద్రం నుంచి రావాల్సిన దాదాపు రూ.1,800 కోట్ల నిధులు ఆగిపోయినట్టు అధికారులు గుర్తు చేస్తున్నారు.

No comments