Video Of Day

Breaking News

తొలి బిలియనీర్ పాప్ స్టార్ గా మడోన్నా!

లాస్ ఎంజెలెస్: ప్రపంచ సంగీత ప్రియుల్ని ఉర్పూతలూగిస్తున్న మడోన్నా తొలి మహిళ బిలియనీర్ పాప్ స్టార్ గా రికార్డులకెక్కింది. గత సంవత్సరం విజయవంతంగా సంగీత ప్రదర్శనను పూర్తి చేసిన మడోన్నా 650 మిలియన్ పౌండ్ల (1 బిలియన్) ఆదాయాన్నిఆర్జించింది. దాంతో అత్యధిక సంపన్నులైన సెలబ్రిటీలు స్టీవెన్ స్పీల్ బర్గ్, ఓప్రా విన్ ఫ్రేల సరసన చేరారు.

No comments