Video Of Day

Breaking News

34,450 పోస్టుల భర్తీకి సీఎం సంతకం

రాష్ట్రంలో 34,450 పోస్టుల భర్తీకి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి గురువారం ఆమోదం తెలిపినట్టు ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు తెలిపాయి. వీటికి సంబంధించిన ఫైలుపై సీఎం
సంతకం చేశారని పేర్కొన్నాయి. ప్రభుత్వం నిరే ్ధశించుకున్న 1.25 లక్షల పోస్టుల్లో భాగంగా వీటి భర్తీకి చర్యలు చేపట్టనున్నారని, ఈ క్రమంలో 85 వేల కొత్త పోస్టులను సృష్టించారని సీఎం కార్యాలయ వర్గాలు వివరించాయి. 

No comments