Video Of Day

Breaking News

ఐపీఎల్ ఆటగాళ్ల అరెస్టుఐపీఎల్ కు చెందిన రాజస్థాన్ రాయల్స్ టీమ్ ఆటగాళ్లు శ్రీశాంత్, అంకిత్ చవాన్, అజిత్ చండిలాలను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. ఐపీఎల్ లో ఫిక్సింగ్ కు పాల్పడుతున్నట్లు ఆరోపణలు రావడంతో రంగంలోకి దిగిన పోలీసులు ఫోన్ సంభాషణల ఆధారంగా విచారణ చేపట్టి రాజస్థాన్ ఆటగాళ్లు శ్రీశాంత్, అంకిత్ చవాన్, అజిత్ చండిలాతోపాటు మరో ఏడుగురు బుకీలను అరెస్టు చేశారు. 

No comments