వైఎస్ఆర్ సీపీ నిరసన దీక్షలు


వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అక్రమ నిర్బంధాన్ని నిరసిస్తూ ఆ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా  మంగళవారం నిరసన దీక్షలు చేపట్టింది.పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ మంగళవారం హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ వద్ద నిరసన దీక్షలో పాల్గొన్నారు.కాకినాడ, చిత్తూరు, మచిలీపట్నం, ఆదిలాబాద్, విశాఖపట్నంతోపాటు పటు ప్రాంతాల్లో  పార్టీ నిరసన దీక్షలు నిర్వహించింది. పటు చోట్ల భారీ ర్యాలీలు కూడా నిర్వహించారు.
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment