చంద్రబాబు ‘తెలుగు వారి ఆత్మగౌరవయాత్ర’


రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, ఈ పరిస్థితికి కారణమైన పార్టీల బాగోతాన్ని వివరించాలని చంద్రబాబు భావిస్తున్నారు. అందుకోసం ‘తెలుగువారి ఆత్మగౌరవ యాత్ర’ను చేపట్టడానికి సిద్ధపడుతున్నారు. అయితే ఎక్కడి నుంచి యాత్ర ప్రారంభమవుతుందనేది ఇంకా ఖరారు కాలేదు. 
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment