Video Of Day

Breaking News

దాసరి 'కుల'కలం


రఘుపతి వెంకయ్య నాయుడి ఆడియో ఫంక్షన్‌లో దర్శకరత్న దాసరి నారాయణరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. రఘుపతి వెంకయ్య నాయుడు అవార్డు పేరు కుదింపుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రఘుపతి వెంకయ్య నాయుడు అవార్డు ఇప్పుడు రఘుపతి వెంకయ్యకే పరిమితమైందని ఆవేదన చెందారు. బీఎన్‌ రెడ్డి పురస్కారానికి లేని కులం పేరు... రఘుపతి వెంకయ్య అవార్డుకు ఎందుకు అని ఆయన ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలు ఎటువంటి సంచలనాలు సృష్టిస్తాయో మరి!

No comments