బీజేపీ ప్రధాని అభ్యర్థి... నరేంద్ర మోడీ

గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీని బీజేపీ వచ్చే 2014 లోక్‌సభ ఎన్నికల్లో తన ప్రధాని అభ్యర్థిగా పట్టాభిషిక్తుణ్ని చేసింది. మోడీ అభ్యర్థిత్వాన్ని అగ్రనేత అద్వానీ వ్యతిరేకిస్తూ వస్తున్న నేపథ్యంలో ఈ అంశంలో కొద్దినెలలుగా నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. పార్టీ పార్లమెంటరీ బోర్డు సమావేశం అనంతరం మోడీని ప్రధాని అభ్యర్థిగా ఎంపిక చేసినట్లు బీజేపీ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ శుక్రవారం ప్రకటించారు. 
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment