మంచి మనసున్న సమంత!ప్రత్యూష ఫౌండేషన్ ఆధ్వర్యంలో రకరకాల కార్యక్రమాలు నిర్వహిస్తూ ఇప్పటికే అటు అభిమానులకు, ఇటు సాటి తారలకు స్పూర్తిగా నిలిచిన సమంత... దిల్‌సుఖ్‌నగర్ పేలుళ్లలో కాలుని కోల్పోయిన రజిత అనే అమ్మాయికి కృత్రిమ కాలుని అమర్చడానికి రెండు లక్షల ముప్ఫై వేల రూపాయలు అందించారు. ఈ ఘోర సంఘటనలో బాధితులుగా నిలిచిన మిగిలిన వారిని కూడా ఆదుకోవడానికి ప్రయత్నిస్తానని ఈ సందర్భంగా సమంత తెలిపారు. 
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment