న్యూయార్క్‌లో నగ్న యోగా

అమెరికాలోని న్యూయార్క్‌లో కొత్త పోకడ ప్రారంభమైంది. యోగా పాపులర్ పేరిట నగ్నయోగా నిర్వహిస్తున్నారు.  పురుషుల నగ్నయోగాకు మంచి గిరాకీ రావడంతో అక్కడి యోగా సెంటర్ల నిర్వాహకులకు మరోకొత్త ఆలోచన వచ్చింది.
కో-ఎడ్ నేకెడ్ యోగా( సహా నగ్న యోగా)అనే కొత్త కోర్సును ప్రవేశపెట్టారు. దీనికి ‘బోల్డ్ అండ్ ఆంప్’ అని నామకరణం కూడా చేశారు. ఆడామగా తేడాలేకుండా అందరూ బట్టలులేకుండా యోగా తరగతులకు హాజరవడం ఈ కోర్సు ప్రత్యేకత. ఈ రకమైన యోగా చేయడం వల్ల శరీరానికి సౌకర్యవంతంగా ఉండి ఆత్మవిశ్వాసం కూడా బాగా పెరుగుతుందని  నిర్వాహకులు వల్లిస్తుండడం విశేషం.
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment