టీ-బిల్లు ప్రసారాలు వెబ్‌సైట్లో

ఈ నెల 18న లోక్‌సభలో తెలంగాణ బిల్లుపై చర్చ జరుగుతున్నప్పుడు మధ్యాహ్నం 3 గంటల నుంచి లోక్‌సభ ప్రసారాలు నిలిచిపోయిన నేపథ్యంలో అందుకు సంబంధించిన ఆడియో రికార్డులు మొత్తం 9 ఫైళ్ల రూపంలో లోక్‌సభ వెబ్‌సైట్‌లో పొందుపరిచారు.
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment