Video Of Day

Breaking News

రాజీనామా తప్ప మరోదారి లేదు!

తెలంగాణ బిల్లు ఆమోదంతో చోటు చేసుకున్న పలు పరిణామాల నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అయితే సీఎం రాజీనామాపై కేంద్ర హోంమంత్రి షిండే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కిరణ్ కు రాజీనామా తప్ప మరో దారి లేదని ఆయన పేర్కొన్నారు. కిరణ్‌
మొదట్నుంచి విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారని చెప్పారు. 

No comments