అల్లు అర్జున్ మామ ఇక్కడ నుంచి పోటీ చేస్తాడంట!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మామ, విద్యా సంస్థల చైర్మన్ కంచర్ల చంద్రశేఖరరెడ్డి ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారు. ఆయనకు రంగారెడ్డి జిల్లాలో ఇంజనీరింగ్ కళాశాలలు ఉన్నాయి. చిరంజీవి, తన "అల్లు'డు ద్వారా కాంగ్రెస్ తరపున సీటు దక్కించుకోవడానికి పావులు కదుపుతున్నారంట! చంద్రశేఖరరెడ్డి ఇందుకోసం రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం నియోజకవర్గాన్ని ఎంచుకున్నారంట! ఇది కాకుంటే నల్గొండ జిల్లాలోని మిర్యాల గూడ నుంచి పోటీ చేయొచ్చు!

Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment