రాష్ట్రంలో ఆప్ అభ్యర్థుల జాబితా!


ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లోని తొమ్మిది లోకసభ స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) తొలి జాబితాను విడుదల చేసింది. నిజమాబాద్ లోకసభ స్థానం నుంచి రేపల్లే శ్రీనివాస్ ను, మల్కాజ్ గిరి నుంచి సామాజిక కార్యకర్త చందనా చక్రవర్తిను, వరంగల్-ఎస్సీ స్థానం నుంచి చింత స్వామి, సికింద్రాబాద్ నుంచి 1977 బ్యాచ్ కు చెందిన రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ ఛాయ రతన్ను, చేవెళ్ల నుంచి వఆర్ వెంకటరెడ్డి, గుంటూరు నుంచి రిటైర్డ్ ఐఏఎఫ్ అధికారి కేవీబీ వీర వర ప్రసాద్, శ్రీకాకుళం నుంచి జయదేవ్ ఇంజరపు, బాపట్ల - ఎస్సీ నుంచి ఈడీఏ చెన్నయ్య, ఒంగోలు నుంచి సీఎస్ఎన్ రాజ యాదవ్లను తొలి జాబితాలో ఆప్ ప్రకటించింది. 
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment