Video Of Day

Breaking News

అల్లు అర్జున్ నోటి వెంట.. నీ....

హైదరాబాద్ లో జరిగిన రేసు గుర్రం ఆడియో ఫంక్షన్ లో హీరో అల్లు అర్జున్ నోరు జారాడు. హీరోయిన్ శతిహాసన్ గురించి చెబుతూ మీ నాన్న పెద్ద హీరో కదా! హాయిగా పెళ్లిగా చేసుకుని ఎంజాయ్ చేయక.. నీకు సినిమాలెందుకు అని తానంటే.. మన సంపాదన మనమే సంపాదించుకోవాలని తాను చెప్పిందని చెబుతూ.. నీ అమ్మ ఏం చెప్పావు అన్నానని అర్జున్ చెప్పాడు. అంతలో తన పక్కనే తన మావయ్య చిరంజీవి, తండ్రి అరవింద్ ఉన్నారని గుర్తు తెచ్చుకుని.. పొరపాటున నోరు జారానని క్షమించాలని సభాముఖంగా వేడుకున్నాడు.

No comments