బాలయ్య దుమ్ములేపేశాడు..

balayya lezend
నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో వస్తున్న ప్రతిష్ఠాత్మక సినిమా లెజెండ్. ఆకట్టుకునే ట్రైలర్, అద్భుతమైన సంగీతంతో ముస్తాబైన ఈ సినిమాపై అంచనాలు ఇప్పటికే ఆకాశన్నంటాయి. ఈ రోజు ప్రసాద్ ఐ మాక్స్ లో లెజెండ్ సినిమా బుకింగ్ ఓపెన్ చేసిన గంటలోనే 2,500 టికెట్లు అమ్ముడయ్యాయి. శుక్రవారం నాటి అన్ని షోలూ హౌస్ ఫుల్ అయ్యాయి. నగరంలోని ఇతర థియేటర్లలోనూ ఇదే పరిస్థితి. యువ హీరోల ధాటికి నిన్నటి తరం హీరోల మార్కెట్ పూర్తిగా పడిపోయింది. నాగార్జున భాయ్, వెంటకటేష్ మసాలా సినిమాలకు కనీస ఓపెనింగ్స్ కూడా రాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో బాలయ్యకు పెద్దగా మార్కెట్ లేని హైదరాబాద్ లో ఈ స్థాయి ఓపెనింగ్స్ నిజంగా ఆశ్చర్యమే.. అనూహ్యమే..
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment