ముగిసిన లెజెండ్ ప్రయాణం

lezend balayya boyapati sreenu

నందమూరి బాలకృష్ణ నాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న లెజెండ్ సినిమా షూటింగ్ సోమవారంతో ముగిసింది. అవుట్ పుట్ పట్ల చిత్ర బృందం పూర్తి సంతృప్తి వ్యక్తం చేసింది. మరో వైపు సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగం గా సాగుతున్నాయి. షూటింగ్ పూర్తైన సందర్భంగా చిత్ర బృందం ఇలా ఫోటోకి పోజ్ ఇచ్చింది. ఈ చిత్రాన్ని ఈ నెల 28 న విడుదల చేయనున్న సంగతి తెలిసిందే.
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment