Video Of Day

Breaking News

ఇక నీ సొల్లు ముచ్చట్లు ఆపు


టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ పై టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య మండిపడ్డారు. తెలంగాణ వస్తే దళితుడ్ని ముఖ్యమంత్రి చేస్తానని చెప్పారు.. తీరా వచ్చాక బంగారు తెలంగాణ కోసం సమర్థులే సీఎంగా ఉండాలని చెబుతున్నారు.. అంటే దళితుల్లో సమర్థులు లేరా? అంటూ పొన్నాల ఫైర్ అయ్యారు. రోజుకో రకంగా మాట్లాడుతున్న కేసీఆర్.. తెలంగాణ ప్రజలను అవమానపరుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా నీ సొల్లు ముచ్చట్లు ఆపు అని హెచ్చరించారు.

No comments