'ఆయన' ఇక రాడు


ఆయనొస్తున్నాడంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలక్ట్రానిక్ మీడియాలో ఇస్తున్న ప్రకటనలపై ఎలక్షన్ కమిషన్ సీరియస్ అయింది. ఫ్యాను గుర్తుకు ఓటేయండి.. దుమ్ముదులపండి అంటూ వస్తున్న ప్రకటనను వెంటనే నిలిపేయాలంటూ శనివారం నోటీసులు జారీ చేసింది. అయితే ఆదేశాలు చేయడానికి కొద్ది గంటల ముందు వైసీపీ నాయకులు ఈసీని కలిసి ప్రకటనకు అనుమతివ్వాలని కోరారు. దీనిపై అధికారులు మండిపడ్డారు. పది రోజుల నుంచి ప్రకటనలిస్తూ తీరిగ్గా ఇప్పుడొచ్చి అనుమతి అడుగుతున్నారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ఎన్నికల ప్రవర్తనా నియమావళికి విరుద్ధమని స్పష్టం చేశారు.
Share on Google Plus
  Blogger Comment
  Facebook Comment

1 comments:

 1. http://powrudu.blogspot.com/
  మార్పు జనం తోటే సాద్యం ,వక్క సరిగా సమాజం చెడుని పారద్రోలలేము .

  ఎంచే లంచేలుగా సమాజం లో మార్పు జనం మంచి ఆలోచన ,నడవడిక మూలం గానే వస్తుంది .

  గవర్నమెంట్ సొమ్ము లో
  రూపాయలో తొంబై తొమ్మది పైసలు అక్రమంగా సొంతానికి ఆస్తులు కొనుకొంటు తినేసి ,సమాజ అబివృద్ది కి వక పైసా కర్చు పెట్టే జగన్ మోహన్ రెడ్డి గారి వై .ఎస్ .అర్ పార్టీ తో జాగ్రత్త గా వుండండి .

  గతం లో సమాజ సేవ , అబివృద్ది తెలుగుదేశం పార్టీ చేసి చూపించింది అని జనం గ్రహించాలి .


  బయం వద్దు , అందరు కలసి కట్టుగా చెడును విబేదించండి.ఎంతె మందిని బెదిరిస్తారు, వక్కడిని బేదిరించగలరు ,వంద మందిని బెదిరించాగలరా .

  ReplyDelete