బడుగులకే సీఎం పీఠం

chandra babuతెలంగాణలో ముఖ్యమంత్రితో పాటు ఇతర ముఖ్యమైన పదవులన్నింటినీ బడుగు, బలహీనవర్గాలకే ఇస్తామని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు ప్రకటించారు. బీసీల రాజ్యం రావాలన్నారు. సామాజిక న్యాయం కల్పించిన చరిత్ర తెదేపాదేనని, భవిష్యత్తులో ఆ పని చేసేది కూడా తమ పార్టీయేనని చెప్పారు. ఎన్టీఆర్‌ భవన్‌లో శనివారం రంగారెడ్డి జిల్లా సర్వసభ్య సమావేశంలో ఆయన ఈ వాఖ్యలు చేశా
రు.
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment