Video Of Day

Breaking News

అందరికీ ఫ్రీ సెల్ ఫోన్!

రాజకీయాల్లో ఉచిత వాగ్దానాలకు కొదవ ఉండదు. పొరుగు రాష్ట్రాల్లో గతంలో కొన్ని పార్టీలు టీవీలను పంచిపెట్టిన సంగతి తెలిసిందే. అలాగే మన రాష్ట్రంలోనూ గతంలోనూ ఇలాంటి హామీలను మన నేతలు గుప్పించారు. అయితే తాజాగా... టీడీపీ అధినేత ఇలాంటి హామీనే ప్రకటించారు. సైకిల్ పార్టీ అధికారంలోకి వస్తే అందరికీ ఉచితంగా సెల్‌ఫోన్లు అందిస్తుందని చంద్రబాబు నాయుడు హామీయిచ్చారు. రాష్ట్ర ప్రజల్లో పది శాతం మందికి సెల్‌ఫోన్లు లేవని ఆయన అభిప్రాయ పడ్డారు.

No comments