అప్పుడూ, ఇప్పుడూ ఫ్యాన్నే!

nani with maniratnam

తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న యువ హీరో నాని. తక్కువ సినిమాలతో ఎక్కువ పేరు సాధించిన హీరోల్లో అతనొకడు. 2007లో మణిరత్నంతో ఫొటో దిగిన నాని మళ్లీ ఏడేళ్ల తర్వాత ఆయనను కలిసే అదృష్టం రావడంతో సంబరపడిపోతున్నాడు. మణిరత్నం సార్ కు తాను అప్పుడు, ఇప్పడు, ఎప్పుడూ ఫ్యాన్ అని తన అభిమానాన్ని చాటుకుంటున్నాడు. 
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment