తిరుపతి జనభేరిలో జ'గన్'


వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి శనివారం తిరుపతిలో  వైఎస్ ఆర్ జనభేరిని నిర్వహించారు. రాష్ట్రంలో ప్రజల మనోభావాలకు అనుగుణంగా పనిచేస్తున్న పార్టీ వైఎస్ ఆర్ సీపీ ఒక్కటేనని, వారి దగ్గరకు వెళ్లి ఓట్లు అడిగే హక్కు తమకే ఉందని అన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు చివరి దాకా పోరాడామని చెప్పారు. రాష్ట్రాన్ని విభజించినవారు పెద్దమ్మ, చిన్నమ్మలంటూ క్రెడిట్ కోరుకుంటున్నారి జగన్ వ్యాఖ్యానించారు.
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment