కమల్ 'ఉత్తమ విలన్' ఫస్ట్‌లుక్‌

kamal first look


కమల్‌హాసన్‌ హీరోగా రమేష్‌ అరవింద్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'ఉత్తమ విలన్‌'. లింగుస్వామి సారథ్యంలోని తిరుపతి బ్రదర్స్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రాజ్‌కమల్‌ ఫిలిం ఇంటర్నేషనల్‌ సమర్పకులు. తమిళంతోపాటు పలు దక్షిణాది భాషల్లో ఈ చిత్రం నిర్మితమవుతోంది. ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే కమల్‌ హాసనే సమకూర్చారు. తమిళ వెర్షన్‌కు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ శనివారం చైన్నైలో విడుదల చేశారు. తమిళ సంస్కృతికి అద్దంపట్టే 'విల్లుపాట్టు' (విల్లుపాట) పరికరం ఆకారంతో చిత్రం శీర్షికను రూపొందించారు.


Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment