Video Of Day

Breaking News

చిరంజీవివి స్క్రిప్ట్‌ డైలాగులే!

తనపై తీవ్ర విమర్శలు చేసిన కేంద్ర మంత్రి చిరంజీవిపై మాజీ ముఖ్యమంత్రి, జై సమైక్యాంధ్ర పార్టీ అధినేత ఎన్. కిరణ్‌కుమార్‌రెడ్డి విరుచుకుపడ్డారు. చిరంజీవి వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని సూచించారు. ఆయన మాటలు ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్‌లో డైలాగులని విమర్శించారు. 

No comments