Video Of Day

Breaking News

ఒక సినిమా టికెట్ రూ. 67,000

balayya-lezend

బాలయ్య హీరోగా నటించిన లెజెండ్ సినిమా టికెట్ ను ఓ అభిమాని 1116 డాలర్లు(67 వేల రూపాయలు) చెల్లించి కొనుగోలు చేశాడు. అమెరికాలోని డల్లాస్ లో మార్చి 27వ తేదీ వేసే ప్రీమియర్ షో కోసం సదరు అభిమాని ఇంతమొత్తం చెల్లించి టికెట్ కొనుగోలు చేశాడు. ఇప్పటి వరకు క్రేజీ హీరోలు పవన్ కల్యాణ్, మహేష్ బాబు, ఎన్టీఆర్ సినిమా టికెట్ కూడా ఇంత మొత్తానికి అమ్ముడుపోలేదు. అమెరికాలో 90కి పైగా స్క్రీన్లలో ఈ సినిమా విడుదలవుతుంది.

No comments