మోడీపై మమతకెందుకు కోపం?

mamata-modi

బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీని విమర్శించే వారిలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మాత్రం మొదట్నుంచీ వ్యతిరేకిస్తున్నారు. తాజాగా మోడీపై మరోసారి నిప్పులు చెరిగారు. బీజేపీ మతతత్వ పార్టీ అని విమర్శించింది. గుజరాత్ ప్రజలను ప్రేమిస్తాను కాని.. మోడీ అంటే తనకు ఇష్టం లేదని నిర్మొహమాటంగా పేర్కొంది. తాను పార్టీల విధానాన్నే ప్రశ్నిస్తాను అని అన్నారు. గుజరాత్ లో అభివృద్ది జరిగిందంటూ మోడీ చేస్తున్న ప్రచారాన్ని ఆమె తప్పుపట్టారు. గుజరాత్ లో మత ఘర్షణలు జరిగాయని.. పశ్చిమ బెంగాల్ లో అలాంటి సంఘటనలు చోటు చేసుకోలేదని చెప్పారు. 
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment