మల్కాజ్‌గిరి నుంచి ఎమ్మెల్సీ నాగేశ్వర్ పోటీ!

mlc-nageshwar-to-be-contest-from-malkajgiri-mp-seat
మల్కాజ్‌గిరి ఎంపీ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని ఎమ్మెల్సీ కె. నాగేశ్వర్ నిర్ణయించుకున్నారు. దానికి సంబంధించిన కార్యచరణను కూడా ప్రారంభించారు. అందులో భాగంగానే ఈ నెల 30న సన్నాహక సమావేశం నిర్వహించనున్నారు. స్థానిక ప్రజల అభిప్రాయాలు తెలుసుకుని మద్దతు కోరనున్నారు. ఏదో ఒక పార్టీ తరపున పోటీ చేయకుండా అన్ని వర్గాల మద్దతు కోసం స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని నాగేశ్వర్ నిర్ణయించుకున్నట్లు సమాచారం.
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment