వారణాసి నుంచి మోడీ

narendra-modi-from-varanasi

బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్రమోడీని ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి లోక్‌సభ స్థానానికి అభ్యర్థిగా బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ ప్రకటించింది. ఈ వ్యవహారంలో ఆ పార్టీ ఉత్తరప్రదేశ్ శాఖ బాధ్యుడు అమిత్ షా కీలక పాత్ర పోషించారు. ఆర్‌ఎస్‌ఎస్‌ దన్నుతో ఆయన ఈ తతంగాన్ని చక్కబెట్టారు. వారణాసి నుంచి మోడీ పోటీలో నిలబడితే తూర్పు యూపీలో గల 30 ఎంపీ స్థానాలు, దాని చుట్టుపక్కల గల స్థానాలతో సహా మిగిలిన యూపీ, దేశంలోని చాలా లోక్‌సభ స్థానాల్లో బీజేపీ వెలిగిపోతుందని అమిత్‌షా అంచనా వేశారు. మొదట దీన్ని వ్యతిరేకించినప్పటికీ భాజపా అత్యున్నత నిర్ణయాక మండలి కంటే ఉన్నతమైన భాజపా హెచ్చరికతో మురళీమనోహర్‌ జోషి, ఆయన్ను అనుసరించిన వారు మోడీకి వారణాసి స్థానాన్ని, రాజ్‌నాథ్‌కు లక్నో స్థానాన్ని అప్పగించేందుకు అంగీకరించారు.
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment