మోడీ వర్సెస్ డిగ్గీ!

బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీపై పోరుకు కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ సిద్ధమవుతున్నారు. పార్టీ ఆదేశిస్తే మోడీ పోటీ చేయనున్న ఉత్తర ప్రదేశ్ లోని వారణాసి లోకసభ స్థానంలో పోటీ చేయాలని ఉందని డిగ్గీ తమన మనసులోని మాటను బయటపెట్టాడు. మోడీపై పోరుకు ఇప్పటికే ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ సిద్ధమవుతున్నారు. తాజాగా దిగ్విజయ్ కూడా అదే స్థానంలో పోటికి ఆసక్తి చూపుతుండటంతో వారణాసి పోటి మరింత ఉత్కంఠ రేపుతోంది. మోడీ ప్రభంజనం, ఆప్ అదృష్టాలనుంచి డిగ్గీ ఎలా బయటపడతారో చూడాల్సిందే!!
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment