Video Of Day

Breaking News

సింగపూర్‌లో చంద్రబాబుకు చాలా ఆస్తులున్నాయ్!

ఆంధ్రప్రదేశ్ ను సింగపూర్ లా అభివృద్ధి చేస్తానని టీడీపీ అధినేత చంద్రబాబు అన్న మాటలకు పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ కౌంటర్ ఇచ్చాడు. సింగపూర్లో చంద్రబాబుకు చాలా ఆస్తులున్నందునే ఆయన అలా చెప్పారని మీడియాకు తెలిపారు. 

No comments