ప్యాకేజీ వల్ల సీమాంధ్రకు మంచే జరుగుతుంది!

రాష్ట్ర విభజనను మొదట్నుంచీ వ్యతిరేకించిన నాయకులు.. ప్రస్తుతం విభజన అనివార్యమైన నేపథ్యంలో తమ పంథా మార్చుకుంటున్నట్లు కనిపిస్తోంది. రాష్ట్ర విభజన సమయంలో ఇరుప్రాంతాల్లో ప్రజల్లో ఆత్మస్థైర్యం కల్పించాల్సిన అవసరముందని, ఆ దిశగా తమ పార్టీ చర్యలు తీసుకుంటుందని పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ అన్నారు. విభజన వల్ల ఒకింత ఆవేదన ఉన్నా కేంద్రం ఇచ్చే ప్యాకేజీల వల్ల సీమాంధ్రకు మంచే జరుగుతుందన్నారు. 
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment