పవన్ పై "మంచి' కుటుంబం కామెంట్స్!

చిరంజీవికి, మోహన్ బాబుకు జరిగిన గొడవ సంగతి అందరికీ తెలిసిందే!. తెలుగు సినిమా వజ్రోత్సవ వేడుకల సందర్భంగా వీరిద్దరి మధ్య మాటల యుద్ధం జరిగింది. ఆ తర్వాత ఒకరి అభిమానులు మరొకరి దిష్టి బొమ్మలు తగలేయడం తెలిసిందే. అయితే ఆ తర్వాత ఇద్దరూ కలిసి పోయారనుకోండి అది వేరే సంగతి. తాజాగా పార్టీ ఏర్పాటు సభలో పవన్ ప్రసంగానికి ఫిదా అయిపోయానని మోహన్ బాబు గారాల పట్టి మంచు లక్ష్మి ట్విట్టర్ లో స్పందించగా, మనోజ్ బాబు కూడా పవన్ ప్రసంగం తనను ఎంతో ఆకట్టుకుందని తెలిపాడు.
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment