ఖద్దరు వస్త్రాలు దొరకలేదు: పవన్

pawan-speech-at-visag-meeting-no-white-dress

విశాఖపట్నంలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో పవన్ కొన్ని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇటీవలి కాలంలో ఖద్దరు వస్త్రాలు దొరకడం లేదని చమత్కరించారు. ఎన్నికల సీజన్ సందర్భంగా రాజకీయ నేతలందరూ ఆ దుస్తులే ధరిస్తున్నారు. అందుకే వాటికి గిరాకీ పెరిగి దొరకలేదని చెప్పారు. అయితే తనకు ఖద్దరు ధరించడం కాదు.. ఆ స్ఫూర్తి గుండెల్లో ఉందని చెప్పుకున్నారు. 
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment