పవన్ బుక్ ఇదే!

పవన్ తన జనసేన సిద్ధాంతాలతో రాస్తున్న "ఇజం' విడుదలకు సిద్ధంగా ఉంది. ఇందులో తన పార్టీ ఆశయాలు, లక్ష్యాలు, రాజకీయ పార్టీలు ప్రజలకు ఏమి చేయాలి? వంటి విషయాలు ఉన్నాయి. బుక్ కవర్ పై ism అని ఉంది. ఈ పుస్తకాన్ని తన మిత్రుడు రాజూ రవితేజతో కలిసి పవన్ కొన్నేళ్లుగా రాస్తున్నాడని తెలుస్తోంది! దీనికి సంబంధించిన బుక్ ముందు కవర్, బ్యాక్ కవర్ చిత్రాలు మీ కోసం..
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment