Video Of Day

Breaking News

పవన్ పార్టీకి ఫండింగ్ ఆయనేనంట!

జనసేన పార్టీని ఏర్పాటు చేసిన పవన్ కల్యాణ్ చేతిలో కేవలం 40000 రూపాయలు మాత్రమే ఉన్నాయంట! తన ఆదాయంలో చాలావరకు మాజీ భార్య రేణు దేశాయ్ కి చెల్లించాడని టాక్! ఇందుకోసం 50 కోట్ల రూపాయలు ఆమెకు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆరెంజ్ ప్లాఫ్ తో డీలాపడ్డ నాగబాబును కూడా జనసేనానే ఆదుకున్నాడు. తన అక్క కుమారుడు సాయిధరంతేజ్ సినిమాకు పవన్ ఐదు కోట్ల రూపాయల ఆర్థిక సాయం చేశాడని సమాచారం. ఇంకా తెలియని ఎన్నో గుప్తదానాలతో పవన్ ఆదాయం హరించుకుపోయింది! దీంతో పార్టీకి ఎవరు ఫండింగ్ చేస్తుందనేది మిస్టరీగా మారింది. అయితే వర్ణ అనే భారీ బడ్జెట్ చిత్రాన్ని తెరకెక్కించిన పొట్లూరి వరప్రసాద్ (పీవీపీ) పార్టీ ఆవిర్భావ ఖర్చంతా భరించాడని సమాచారం! 

No comments