పెట్రోల్ బంకుల సమ్మె

'ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటే' ఈ సామెత నగరంలోని పెట్రోల్ బంకుల యాజమాన్యానికి సరిగ్గా సరిపోతుంది. ఎందుకంటే తప్పుడు తూకాలతో కస్టమర్లను నిలువు దోపిడీ చేస్తున్న పెట్రోలు బంకులు అధికారుల కేసులకు నిరసనగా బ్లాక్ మెయిల్ బందుకు దిగి ప్రజలను ఇబ్బందుల్లోకి నెట్టాయి. పెట్రోల్ బంకుల నిరసనతో నగరంలో ప్రజలు తీవ్ర అవస్థలకు లోనయ్యారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన నేపథ్యంలో.. ఈ సమస్యను గవర్నర్ నరసింహన్ ఎలా అధిగమిస్తారో చూడాలి. నెటిజన్లు చాలా మంది ఇది నరసింహుడుకి తొలి సవాల్ గా పేర్కొంటున్నారు! సాబ్.. జెర దేఖ్ లీజియే! అంటూ తమ మొరను వినిపిస్తున్నారు.
petrol bunk bundh

petrol bunks srike note


Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment