పొన్నం, శ్రీధర్ బాబు మధ్య కోల్డ్ వార్!

ponnam-sridhar-babu

తెలంగాణ కాంగ్రెస్లో ఆధిపత్య పోరు అంతర్గతంగా రాజుకుంటోంది. తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో ఛైర్మన్, మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఎంపీ పొన్నం ప్రభాకర్ మధ్య కోల్డ్‌వార్ ముదురుతోంది. మొన్నటివరకు పీసీసీ చీఫ్ రేసులో అధిష్టానం దృష్టిలో పడ్డ వీరిద్దరూ... సొంత జిల్లాలో గ్రూపులు ప్రోత్సహిస్తున్నారు. అవునంటే కాదనిలే అన్నట్లు ఎవరికివారుగా ఎత్తుగడలు వేస్తున్నారు. ఇటీవల తెలంగాణ విజయోత్సవ సంబరాల్లో ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలతో రచ్చకెక్కిన విభేదాలు, వరుసగా వచ్చిన ఎన్నికలతో మరింత రాజుకోనున్నాయని భావిస్తున్నారు. 
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment