పవన్ జనసేన ఎజెండా ఇదే..

pawan political ejenda
ఎప్పుడెప్పుడా అని అందరూ ఎదురుచూసిన పవన్ కల్యాణ్ .. జనసేన పార్టీ తెరమీదకొచ్చింది. మార్చి 14 శుక్రవారం నాడు హైదరాబాద్ లోని మాదాపూర్ లో ఉన్న నోవాటెల్ హోటల్ లో పవన్ జనసేన పార్టీ ఏర్పాటును ప్రకటించారు. అందరికీ ఒకే చట్టం, ప్రాథమిక ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య సదుపాయాలు కల్పిస్తామని, బ్లాక్ మార్కెటింగ్ వ్యవస్తను అరికడతామని తెలిపారు. ప్రత్యేకంగా మహిళల రక్షణకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. అదేవిధంగా వాతావరణ కాలుష్యాన్ని నివారించడానికి చర్యలు చేపడతామని అన్నారు. అయితే ప్రస్తుత ఎన్నికల్లో పోటీ చేసేది లేనిది ఆయన చెప్పలేదు.

Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment