Video Of Day

Breaking News

తెలంగాణ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం

కొద్ది రోజుల క్రితం లోక్ సభ, రాజ్యసభల్లో ఆమోదం పొందిన ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు(తెలంగాణ బిల్లు)-2014కు శనివారం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోద ముద్ర వేశారు. 

No comments