కూతురు ముందే కోచ్చడయాన్ రొమాన్స్!



సూపర్ స్టార్ రజనీకాంత్‌... 'కోచ్చడయాన్‌' సినిమా సెట్‌లో చాలా ఇబ్బంది పడ్డారట. కథానాయిక దీపికా పదుకొణేతో రొమాన్స్‌ పండించేటప్పుడు తెలియని అసౌకర్యానికి గురయ్యారని సమాచారం. కారణమేమిటంటే... అక్కడ యాక్షన్‌, కట్‌ అని చెబుతున్నది ఎవరో కాదు, అతని కూతురు సౌందర్య. కూతురు ముందు కథానాయికతో కలిసి ఆడిపాడటం రజనీకాంత్‌కి అంతగా నచ్చలేదంట. సౌందర్య దర్శకత్వంలో 'కోచ్చడయాన్‌' చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రం తెలుగులో 'విక్రమసింహా' పేరుతో విడుదల కాబోతోంది.
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment