గోవిందుడు వచ్చేశాడు...

ramcharan

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ క్రష్ణవంశీ రూపొందిస్తున్న చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ను బుధవారం విడుదల చేశారు. ఈ నెల 27 రామ్ చరణ్ జన్మదినం. ఈ సందర్భంగా విడుదల చేసిన ప్రచార చిత్రాలు ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమాకు "గోవిందుడు అందరి వాడేలే" అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. మాస్ మూస నుంచి బయటికొచ్చి ఫ్యామిలీ ప్రేక్షకులను ఆకట్టుకోవాలనే లక్ష్యంతోనే మెగా వపర్ స్టార్ ఈ సినిమాను అంగీకరించారు. ఫస్ట్ లుక్ ఆ లక్ష్యాన్ని నెరవేర్చేలానే ఉంది..
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment