రాయపాటితో పాటు డొక్కా కూడా!

ఎంపీ రాయపాటి సహా ఆయన అనుచరులు టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధమైన నేపథ్యంలో... మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్‌తో ఎంపీ రాయపాటి సమావేశమయ్యారు. టీడీపీలో చేరికపై డొక్కాతో రాయపాటి చర్చలు జరిపారు. డొక్కా తమ కుటుంబసభ్యుడని, తనతో పాటు టీడీపీలోకి వస్తారని రాయపాటి పేర్కొంటున్నారు.  అయితే రాయపాటితో సంప్రదింపులు జరుగుతున్నాయని, టీడీపీలో చేరికపై తాను ఇంకా నిర్ణయం తీసుకోలేదని డొక్కా తెలిపారు. 
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment