Video Of Day

Breaking News

'రేసుగుర్రం' పాటల విడుదల

resu-gurram-audio-released

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా, శ్రుతిహాసన్‌ కథానాయికగా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో తమన్‌ సంగీత దర్శకత్వంలో నల్లమలుపు శ్రీనివాస్‌ (బుజ్జి), డా.కె.వెంకటేశ్వరరావు నిర్మిస్తున్న చిత్రం రేసుగుర్రం. ఈ చిత్రం ఆడియోను ఆదివారం విడుదల చేశారు. తొలి సీడీని మెగాస్టార్ చిరంజీవి ఆవిష్కరించారు. కార్యక్రమంలో చిరంజీవి, చిత్ర బృందంతోపాటు అల్లు అరవింద్‌, బ్రహ్మానందం, కోట శ్రీనివాసరావు, అలీ, సి.కల్యాణ్‌, శరత్‌ మరార్‌, జెమిని కిరణ్‌, మారుతి, ఎన్వీ ప్రసాద్‌, బీవీఎస్‌ఎన్‌ప్రసాద్‌, వంశీ పైడిపల్లి, బి.గోపాల్‌ తదితరులు పాల్గొన్నారు.

No comments