రాజకీయాల్లోకి రామ్ గోపాల్ వర్మ

rgv sivasena

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రాజకీయాల్లోకి రాబోతున్నారా.. పార్లమెంట్ బరిలో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీని ఢీకొట్ట బోతున్నారా.. అవుననే అంటున్నాయి జాతీయ మీడియా వర్గాలు. పాతబస్తీ లో పాగా వేసేందుకు ఆర్జీవీని ఎన్డీఏ అభ్యర్థిగా శివసేన పార్టీ తరఫున బరిలోకి దించాలని మోడి భావిస్తున్నట్లు సమాచారం. ఓ ప్రముఖ దర్శకుడ్ని తమ పార్టీ తరఫున హైదరాబాద్ బరిలో దింపుతున్నట్లు శివసేన వర్గాలు ఇప్పటికే ప్రకటించాయి. దీనిపై ఆర్జీవి స్పందించాల్సి ఉంది. సినిమాల్లో పలు సంచనాలు సష్టించిన ఈ దర్శకుడు రాజకీయాల్లో ఇంకెన్ని సంచలనాలకు తెరదీస్తారో.
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment