సంగక్కర చివరి టీ20

sangakkara-retirement-for-twenty20

ట్వంటీ-ట్వంటీ ప్రపంచకప్‌ తర్వాత టీ20 క్రికెట్‌ నుంచి శ్రీలంక వెటరన్‌ బ్యాట్స్‌మన్‌ కుమార సంగక్కర రిటైర్‌ అవనున్నాడు. ఇప్పటివరకు జరిగిన అన్ని టీ20 ప్రపంచకప్‌లను ఆడిన ఈ ఆటగాడికి బంగ్లాదేశ్‌ కప్పు చివరిది కానుంది. బాధగానే ఉన్నప్పటికీ టీ20 క్రికెట్కు వీడ్కోలు చెప్పకతప్పదని సంగక్కర అన్నాడు. అయితే ఫ్రాంఛైజీల మధ్య జరిగే టీ20 క్రికెట్లో కొనసాగుతానని చెప్పాడు. వచ్చేతరం ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంగక్కర తెలిపాడు.
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment