Video Of Day

Breaking News

మున్నాభాయ్.. మళ్లీ జైలుకు!


బాలీవుడ్‌ నటుడు సంజయ్‌దత్‌ శనివారం తిరిగి ఎరవాడ జైలుకు వెళ్లిపోయారు. 1993 ముంబయిపేలుళ్ల ఘటన కేసులో అయిదేళ్ల కఠినకారాగార శిక్షను అనుభవిస్తున్న సంజయ్‌దత్‌ తన భార్య మాన్యత అనారోగ్యం కారణంగా ఇటీవల పెరోల్‌పై విడుదలయ్యారు. రెండు సార్లు పొడిగింపు సైతం లభించింది.  పొడిగించిన గడువు సైతం ముగిసిపోవడంతో శనివారం తిరిగి జైలుకెళ్లి పోయారు.

No comments