సూరీడుకు కాంగ్రెస్ టిక్కెట్?

మాజీ ముఖ్యమంత్రి దివంగత  వైఎస్ రాజశేఖరరెడ్డి వ్యక్తిగత కార్యదర్శి సూరీడు రాజకీయాల్లో అరంగ్రేటం చేయనున్నారా? కాంగ్రెస్ పార్టీ ఆయనకు టిక్కెట్ ఇవ్వనుందా? రాజ్యసభ సభ్యుడు, సీనియర్ కాంగ్రెస్ నేత కేవీపీ రామచంద్రరావు సూరీడుకి టిక్కెట్ దక్కేలా తెరవెనుక తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. కూకట్ పల్లి నియోజక వర్గం నుంచి సూరీడు పోటీకి దింపాలని ఆయన భావిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జి దిగ్విజయ్ సింగ్ ను సూరీడు కలిసినట్టు కూడా ప్రచారం జోరుగా జరుగుతోంది. 
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment