నేటి నుంచే టీ20 సమరం!


icc-world-twenty20-trophy-2014

టీ20 క్రికెట్ ప్రపంచ కప్ టోర్నీలో భారత్ నేరుగా సూపర్‌-10 దశలో శుక్రవారం పాకిస్థాన్‌తో తలపడనుంది. అయితే అంతకంటే ముందు రెండు వార్మప్‌ మ్యాచ్‌లు ఆడనుంది. తొలి వార్మప్ మ్యాచ్‌ సోమవారం శ్రీలంకతో జరగనుంది. మరో వార్మప్‌ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌తో భారత్ బుధవారం తలపడనుంది. ఈ సారి టీ20 భారత జట్టులో ధోని, ధావన్‌, రోహిత్‌, కోహ్లి, రహానె, యువరాజ్‌, రైనా, జడేజా, అశ్విన్‌, మిశ్రా, స్టువర్ట్‌ బిన్నీ, షమి, ఆరోన్‌, భువనేశ్వర్‌, మోహిత్‌ శర్మలు ఉన్నారు. క్రికెట్ ప్రత్యక్ష ప్రసారాలను రాత్రి 7 నుంచి స్టార్‌ స్పోర్ట్స్‌లో వీక్షించొచ్చు. 
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment