Video Of Day

Breaking News

బీజేపీలోకి వీకే సింగ్

కేంద్ర ప్రభుత్వంపైనే సుప్రీంకోర్టులో కేసు వేసి సంచలనం సృష్టించిన భారత ఆర్మీ మాజీ చీఫ్ జనరల్‌ వీకే సింగ్ బీజేపీలో చేరారు. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ సమక్షంలో సింగ్ కమల తీర్థం పుచ్చుకున్నారు. ఆయనతో పాటు పలువురు ఆర్మీ మాజీ ఉన్నతాధికారులు కూడా కమల దళంలో చేరారు. తన జనన తేదీపై రక్షణ శాఖతో తలెత్తిన వివాదంపై ఆయన  2012లో కేంద్ర ప్రభుత్వంపై న్యాయస్థానాన్ని ఆశ్రయించిన విషయం తెలిసిందే.

No comments